తమ దేశం దిగుమతి చేసుకునే వివిధ దేశాల వస్తువులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ స్థాయిలో సుంకాలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాము దిగుమతి చేసుకునే బంగారు కడ్డీలపై సుంకాలు విధించబోమని ట్రంప్ స్పష్టం చేశారు. బంగారంపై సుంకాలు లేవంటూ ట్రంప్ తాజాగా తన సోషల్ మీడియా ట్రూత్‌లో పోస్టు పెట్టారు. ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో వెంటనే పసిడి ధర ఔన్సుపై 50 డాలర్ల మేర తగ్గింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa