అమరావతి సచివాలయంలో మంత్రి వర్గ ఉపసంఘం కీలక సమావేశం జరుగుతోంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల పేర్లు మార్పు, మండలాలు, గ్రామాల సరిహద్దులు, పేర్లు మార్పులపై ప్రధానంగా చర్చిస్తున్నారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత పాల్గొన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను చర్చిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa