రాజస్థాన్‌లోని పత్రాప్‌గఢ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇంటర్మీడియట్ విద్యార్థినిపై అనుప్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనుప్‌తో కలిసి బాధితురాలు హోటల్‌కు వెళ్లగా అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని ఆమెను బెదిరించాడు. జరిగిన విషయాన్ని బాధితురాలు తన తల్లికి చెప్పగా.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa