AP: అమరావతి సచివాలయంలో ఇరిగేషన్ శాఖపై CM చంద్రబాబు సోమవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లు 80శాతానికి పైగా నిండాయని సీఎంకు అధికారులు తెలిపారు. ఈ సీజన్‌లో కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార నదుల ద్వారా ఇప్పటివరకు 310 టీఎంసీల నీటి వినియోగం జరిగిందన్నారు. హంద్రీనీవా కాలువల ద్వారా సీమ జిల్లాల ప్రాజెక్టులకు కృష్ణానది నీళ్లు చేరాయన్నారు.1969 టీఎంసీల నీరు సముద్రంలో చేరడంపై సీఎం సుదీర్ఘ చర్చ జరిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa