విశాఖలోని రుషికొండ భవనాలు పెచ్చులు ఊడి పోతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆ భవనాలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘భవనాల సేఫ్టిపై ఆడిట్ జరగాలి. అనంతరం ఈ భవనాలను ఆదాయ వనరులుగా ఉపయోగించుకునే విషయంపై చర్యలు తీసుకుంటాం. డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ఇది బాగుంటుందని అనుకుంటున్నాం. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుకు తెలియజేస్తాం’’ అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa