E20 పెట్రోల్ పై గత కొన్ని రోజులుగా పెద్ద చర్చ జరుగుతోంది. 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ సురక్షితం కాదని న్యాయవాది అక్షయ్ మల్హోత్రా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని, వాహన ఉద్గారాలను తగ్గించడం లక్ష్యాలను చేరుకోవడానికి కేంద్రం E20 పెట్రోల్ పాలసీ తీసుకొచ్చిందని కోర్టు పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa