జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీ శ్లాబ్‌ల సవరణలతో అందరికీ ప్రయోజనం కలుగుతుందని, ప్రజల నిత్యావసర ధరలు తగ్గుతాయని వెల్లడించారు. సమయాన్ని బట్టి సంస్కరణలు అవసరమని, దేశ చరిత్రలో ఇది ఒక మైలురాయి అని తెలిపారు. ఈ నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని, గతంలో కాంగ్రెస్ నేతలు పన్నుల రూపంలో దోచుకున్నారని ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa