నేపాల్‌లో కర్ఫ్యూ కొనసాగుతోంది. సైన్యం నిషేధాజ్ఞలు విధించింది. దీంతో ఖాట్మండు వీధులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ముగ్గురి పేర్లు తెరపైకి వచ్చాయి. రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలని లేదంటే సవరణలు చేసి ప్రభుత్వ పాలనలో సంస్కరణలు తీసుకురావాలని జెన్-జెడ్ ఉద్యమకారులు డిమాండ్ చేశారు. రాజకీయ నేతలు దోచుకున్న ఆస్తులపై దర్యాప్తు చేపట్టాలన్నారు. వెంటనే ఎన్నికలు నిర్వహించాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa