గుంటూరు జిల్లా తురకపాలెం మాదిరిగానే చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలోనూ మెలియాయిడోసిస్ అనుమానిత లక్షణాలు ఒకరిలో బయపడ్డాయి. గ్రామంలో ఇటీవల 9 మంది జ్వరాల బారినపడ్డారు. వారి రక్త పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురికి నెగిటివ్ వచ్చింది. మిగతా నలుగురిలో మాత్రం కొకొయ్ రకం బ్యాక్టీరియా ఆనవాళ్లు కనిపించాయి. దాంతో వైద్యులు, అధికారులు కొత్తరెడ్డిపాలెంపై దృష్టి సారించారు. పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa