తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు టీటీడీ కొత్త పంథాను ఎంచుకుంది. కొత్తగా ఏర్పాటు చేసిన పీఏసీ5లో తొలిసారిగా‘రెక్టైమ్ ఏస్’ ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ మిషన్‌లో కనిపించే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసిన తర్వాత యంత్రంలో కనిపించే రింగ్‌లో టెట్రా ప్యాకెట్లు,స్నాక్స్ ప్యాకెట్లు వంటి వ్యర్థాలను వేయాలి. ఈవ్యర్థాలు రీసైక్లింగ్ కావడంతో పాటు భక్తులకు ప్రోత్సాహకంగా రూ.5 లభిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa