భారత మహిళల క్రికెట్ జట్టు సొంతగడ్డపై వన్డే వరల్డ్ కప్ కైవసం చేసుకునేందుకు సిద్ధమైంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో టీమిండియా, మంగళవారం కో-హోస్ట్ శ్రీలంకతో తొలి మ్యాచ్ ఆడనుంది. బెంగళూరు శిక్షణ శిబిరంలో మెరుగైన సన్నద్ధతతో పాటు ఇంగ్లండ్, న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్‌లలో రాణించింది. గతంలో ఫైనల్స్‌లో తడబడిన భారత్, ఈసారి ఐసీసీ ట్రోఫీ కోసం దూసుకుపోనుంది. అక్టోబర్ 5న కొలంబోలో పాకిస్థాన్‌తో తలపడనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa