ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దక్షిణాఫ్రికా గెలిచిన భారత్ కంటే వెనుకే

sports |  Suryaa Desk  | Published : Fri, Oct 10, 2025, 10:12 AM

అక్టోబర్ 9న విశాఖపట్నంలో జరిగిన 10వ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా భారత్‌ను 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి చేరుకున్నప్పటికీ మెరుగైన రన్ రేట్ (-0.888)తో భారత్ 3వ స్థానంలో కొనసాగుతోంది. భారత్ 2 గెలుపులతో 4 పాయింట్లు సాధించగా, దక్షిణాఫ్రికా కూడా 2 గెలుపులతో 4 పాయింట్లు సాధించినా రన్ రేట్ తక్కువగా ఉంది. మరోవైపు 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయిన పాకిస్థాన్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa