ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) మార్కెట్లో ఫ్రూట్ జ్యూస్‌లు, ఎనర్జీ డ్రింక్‌లను ORS పేరుతో అమ్మడాన్ని నిషేధించింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించే ఈ పద్ధతిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, ఇకపై ఫుడ్ ప్రొడక్ట్ బ్రాండ్ పేరులో గానీ, ట్రేడ్‌మార్క్‌లో గానీ ORS పదాన్ని వాడటం చట్టవిరుద్ధమని, ఇది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం, 2006 ప్రకారం నేరమని హెచ్చరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa