ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీమిండియా A కెప్టెన్ గా రిషబ్ పంత్

sports |  Suryaa Desk  | Published : Tue, Oct 21, 2025, 02:32 PM

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంచలన ప్రకటన చేసింది. ఇటీవల గాయపడిన రిషబ్ పంత్ ను దక్షిణాఫ్రికా A తో జరగనున్న రెండు అనధికారిక మ్యాచ్ లకు టీమిండియా A జట్టు కెప్టెన్ గా నియమించింది. ఈ నెల 30వ తేదీ నుంచి మొదలయ్యే నాలుగు రోజుల మ్యాచ్ ల కోసం తాజాగా జట్టును ప్రకటించింది. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో గాయపడిన పంత్ ఈ నిర్ణయం అతన్ని పునరాగమనాన్ని సూచిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa