AP: విశాఖపట్నంలో సముద్రం వెనక్కి వెళ్లడంతో ఆర్కే బీచ్‌లో బ్రిటీష్ కాలానికి చెందిన బంకర్, శిలలు బయటపడ్డాయి. వరుస అలప్పీడనలు, తుఫాన్ తర్వాత సముద్రం శాంతించిన సమయంలో ఈ దృశ్యాలు కన్పించాయి. వీటిని చూసిన సందర్శకులు సెల్ఫీలు, రీల్స్ తీసుకుంటూ సందడిగా ఉన్నారు. కాగా, ఇటీవలే ఆర్కే బీచ్ రోడ్డులో "మాయా వరల్డ్" అద్దాల మేడ ప్రారంభమై కొత్త ఆకర్షణగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa