పాకిస్తాన్ తో జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. 270 పరుగుల లక్ష్యాన్ని 40.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సౌతాఫ్రికా ఆటగాడు డికాక్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి తిరిగి రీ-ఎంట్రీ ఇచ్చి రెండో వన్డేలో 123 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో డికాక్ వికెట్ కీపర్‌గా అత్యధిక సెంచరీల జాబితాలో రెండో స్థానంలో నిలిచి సంగక్కర రికార్డును సమం చేయడానికి ఒక అడుగు దూరంలో ఉన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa