ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలున్న వెనిజులాపై ట్రంప్ ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. డ్రగ్స్ ముఠాల నెపంతో వెనిజులాను కబళించడానికి ప్రయత్నిస్తున్నారని అందులో భాగంగానే కరేబియన్ సముద్రంలో భారీగా సైన్యాన్ని మోహరిస్తున్నారని తెలుస్తోంది. తాజాగా రెండు B-52 బాంబర్లు చక్కర్లు కొట్టింది. దీనిపై వెనిజులా అధ్యక్షుడు అమెరికా తమపై యుద్ధానికి దిగితే సైనిక దాడితో సమాధానం ఇస్తామని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa