తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఏది కొనాలన్నా పావుకేజీ రూ.30 పైనే ఉండటంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. పలు రకాల కూరగాయలు కేజీ రూ.100-120 పలుకుతున్నాయి. రైతు బజార్లతోపాటు వారపు సంతల్లోనూ ఇవే ధరలు ఉంటున్నాయని వాపోతున్నారు. ఇక ఆకుకూరల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఇటీవల మొంథా తుఫాన్ కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతినడంతోనే ధరలు పెరిగాయని సదరు వ్యాపారులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa