రక్షణ శాఖకు నేరుగా మద్యం తయారీ కంపెనీల నుంచి సరఫరా అవుతున్న మద్యం నాణ్యతతో కూడుకున్నది. కల్తీ లేని, సంవత్సరాల తరబడి నిల్వ ఉన్న ఈ మద్యం బయటి మార్కెట్ ధరలతో పోలిస్తే చాలా చౌకగా లభిస్తుంది. బయట బీరు రూ.180-250 ఉండగా, ఆర్మీ క్యాంటీన్లలో రూ.58-71కే దొరుకుతుంది. ఇది ఆరోగ్యానికి కూడా సురక్షితమని, ఎక్కువ కిక్కుతో పాటు రుచికరంగా ఉంటుందని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa