మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్సీపీ పిలుపు మేరకు బుధవారం ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్నారంటూ మాజీ మంత్రి మేరుగు నాగార్జునతో పాటు మరో 76 మందిపై ప్రకాశం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్నివెనక్కి తీసుకునేవరకు పోరాటం కొనసాగిస్తామని మేరుగు నాగార్జున హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa