కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న భారత్–దక్షిణాఫ్రికా తొలి టెస్ట్ రెండో రోజు ఆట ప్రారంభమైంది. 37/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా, కేఎల్ రాహుల్ (13*), వాషింగ్టన్ సుందర్ (6) క్రీజులో కొనసాగుతున్నారు. తొలి రోజు చివర్లో వికెట్ కోల్పోయిన భారత్, రెండో రోజు స్థిరంగా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa