AP: టీడీపీ ఎమ్మెల్యేలపై మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కంటే మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కువ కాదని చెప్పారు. ప్రజలతో, పార్టీ శ్రేణులతో గ్రీవెన్స్ నిర్వహించని ఇద్దరు మంత్రులు, 23 మంది ఎమ్మెల్యేలపై జోనల్ కో-ఆర్డినేటర్ల భేటీలో సీరియస్ అయ్యారు. వారి నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. నామినేటెడ్ పోస్టులు రాని వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa