హాంకాంగ్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 75కు చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనలో 76మందికి గాయపడ్డారు. మరో 270మంది ఆచూకీ లభించలేదు. ఈ ప్రమాదానికి ఆ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ రిపేర్ చేస్తున్న వర్కర్లే కారణమని విమర్శలొస్తున్నాయి. ఓ వర్కర్ స్మోకింగ్ చేస్తున్న వీడియో అంటూ కొన్ని దృశ్యాలు SMలో వైరల్ అవుతున్నాయి. వారి నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa