బనగానపల్లెను కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ రాజకుమారి శుక్రవారం తెలిపారు. ఈ నోటిఫికేషన్‌పై అభ్యంతరాలను 30 రోజుల్లోగా కలెక్టర్ కార్యాలయంలో లిఖితపూర్వకంగా సమర్పించాలని ఆమె సూచించారు. గెజిట్ ప్రతులను గ్రామ సచివాలయాలు, మండల కార్యాలయాలు, రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa