డిసెంబర్ 12 నుంచి 21 వరకు దుబాయ్‌లో జరగనున్న అండర్-19 ఆసియా కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఆయుష్ మాత్రే కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, వైభవ్ సూర్యవంశీ, విహాన్ మనోజ్ మల్హోత్రా (వైస్ కెప్టెన్) కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ టోర్నమెంట్ వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలో జింబాబ్వే, నమీబియా వేదికగా జరిగే అండర్-19 వరల్డ్ కప్‌నకు సన్నాహకంగా భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa