వసంత పంచమి కేవలం పండుగ మాత్రమే కాదు, జ్ఞాన సముపార్జనకు నాంది. ఈ రోజున ప్రకృతికి హాని చేయకూడదు, కొత్త మొక్కలు నాటడం శుభప్రదం. పసుపు రంగు దుస్తులు ధరించి, మాంసాహారం, మద్యం, ఉల్లి, వెల్లుల్లికి దూరంగా ఉండాలి. సరస్వతీ దేవిని పూజించే ఈ రోజున అబద్ధాలు చెప్పడం, కఠినంగా మాట్లాడటం, పుస్తకాలను అగౌరవపరచడం, క్షౌరకర్మలు, గోళ్లు కత్తిరించుకోవడం వంటివి చేయరాదు. స్వచ్ఛమైన మనసుతో దేవిని వేడుకుంటే విద్యాబుద్ధులతో పాటు సకల శుభాలు చేకూరుతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa