ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాపు కులాన్ని చంద్రబాబు టార్గెట్ చేస్తున్నారు: ముద్రగడ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 02, 2026, 03:21 PM

AP: చంద్రబాబు పాలనలో కాపు కులాన్ని లక్ష్యంగా చేస్తున్నారని ముద్రగడ పద్మనాభం విమర్శించారు. తన కుటుంబాన్ని, అంబటి రాంబాబు కుటుంబాన్ని అవమానించారని ఆరోపించారు. కల్తీ నెయ్యి ఘటనను పక్కదారి పట్టించేందుకే ప్రతిపక్ష నేతలను అరెస్టు చేస్తున్నారని, కాపులకు చంద్రబాబుపై కోపం ఉన్నా పవన్ కళ్యాణ్‌పై ప్రేమతో ఎన్నికల్లో మద్దతిచ్చామని గుర్తు చేశారు. ఈ మేరకు చంద్రబాబు, లోకేశ్‌కు ఆయన లేఖ రాశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa