ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీసెట్‌-2025 దరఖాస్తు గడువు 9న ముగింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 02, 2026, 03:22 PM

ఏపీ సెట్-2025 ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువు ఈ నెల 9వ తేదీతో ముగియనుంది. పరీక్షలు మార్చి 28, 29 తేదీల్లో నిర్వహించనున్నట్లు సెట్ మెంబర్ సెక్రటరీ, ఏయూ ఆచార్య జీఎంజే రాజు తెలిపారు. రూ.2 వేల అపరాధ రుసుముతో ఫిబ్రవరి 25 వరకు, రూ.5 వేల అపరాధ రుసుముతో మార్చి 5 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. విద్యార్థులు వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa