ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గంజహళ్లి ఉరుసు: భద్రతకు సీఐ చంద్రబాబు పటిష్ట చర్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 21, 2026, 08:01 PM

గోనెగండ్ల మండలం గంజహళ్లి గ్రామంలో ఈనెల 22, 23 తేదీల్లో జరగనున్న హజరత్ మహాత్మ బడే సాహెబ్ ఉరుసు మహోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ చంద్రబాబు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. భక్తుల భద్రత కోసం సీసీ కెమెరాలు, డ్రోన్ల సహాయంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచి, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఉరుసులో చోరీలు, చైన్ స్నాచింగ్ వంటివి జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa