ఏసీ వాడకంతో పాటు వచ్చే విద్యుత్ బిల్లును తగ్గించుకోవడానికి నిపుణులు కొన్ని స్మార్ట్ చిట్కాలను సూచిస్తున్నారు. స్మార్ట్ థర్మోస్టాట్తో ఏసీని అనుసంధానించడం, జియో-ఫెన్సింగ్, ఆక్యుపెన్సీ సెన్సార్ల వాడకం వంటివి సూచిస్తున్నారు. గాలి చొరబడకుండా జాగ్రత్తలు తీసుకోవడం, కిటికీలకు మందపాటి కర్టెన్లు వాడటం, ఏసీని 24-26 డిగ్రీల మధ్య ఉంచడం, ఎకో మోడ్ వాడటం, గదికి తగ్గ ఏసీని ఎంచుకోవడం, స్లీప్ మోడ్ ఉపయోగించడం వంటి చిట్కాలతో కరెంటు బిల్లును తగ్గించుకోవచ్చంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa