ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పూజా సామాగ్రిని నిమజ్జనం చేసే క్రమంలో,,,,కాలువలో కొట్టుకొచ్చిన నోట్ల కట్టలు

national |  Suryaa Desk  | Published : Sun, Mar 08, 2026, 07:19 PM

గుజరాత్‌లోని సూరత్‌లో ఒక కుటుంబం చేసిన పొరపాటు రూ. 2 లక్షల నగదు నీటి పాలయ్యింది. పూజా సామాగ్రిని నిమజ్జనం చేసే క్రమంలో, పొరపాటున ఆ కవర్‌లో ఉంచిన రూ. 2 లక్షల నగదును కూడా కాలువలో పడేశారు. కాసేపటికే తమ లాకర్‌లోని సొమ్ము కనిపించకపోవడంతో కంగారుపడిన వారు, వెంటనే ఫైర్ బ్రిగేడ్‌ను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, కాలువలోకి దూకి ఆ సొమ్మును దొరకబుచ్చుకున్నారు. గాజు ముక్కలను సైతం లెక్కచేయకుండా శ్రమించి వెలికి తీసి యజమానులకు అందజేశారు. సిబ్బంది చూపిన చొరవను అందరూ అభినందిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa