ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీగా పతనమవుతున్న గుడ్లు, అరటి ధరలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 09, 2026, 07:59 PM

AP: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా రాష్ట్రంలో ఎగుమతుల రంగం తీవ్రంగా దెబ్బతింటోంది. గల్ఫ్ దేశాలకు గుడ్లు, రొయ్యల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ వాటా 54% ఉండగా, ఇందులో ఏపీ వాటా 20%. రాయలసీమ నుంచి అరటిపండ్లు కూడా గల్ఫ్ దేశాలకు వెళ్తాయి. యుద్ధం వల్ల ఎగుమతులు నిలిచిపోవడంతో స్థానికంగా గుడ్డు ధర ₹3కి, అరటిపండు కిలో ₹10కి పడిపోయింది. రొయ్యల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa