రాష్ట్రంలోని అధికారులందరూ ఉదయం 9 గంటలకల్లా ఆఫీసుల్లో ఉండాలని ఉత్తర్ ప్రదేవ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రస్థాయి అధికారులే కుండా జిల్లా స్థాయి అధికారులు, పోలీసు అధికారులు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ 9 గంటలకల్లా ఆఫీసుల్లో ఉండాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను ఖాతరు చేయనివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa