ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏఐతో యువతకు పెళ్లిపై చైనా సందేశం

Technology |  Suryaa Desk  | Published : Tue, Dec 30, 2025, 02:19 PM

యువత సరైన వయసులో వివాహం చేసుకోవాలని కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతికతను ఉపయోగించి చైనా ప్రోత్సహిస్తోంది. ఒంటరి మహిళలు, పిల్లలు లేని జీవితాల పట్ల విచారం వ్యక్తం చేసే ఏఐ-జనరేటెడ్ వీడియోలను వైరల్ చేస్తోంది. ఈ వీడియోలు, వృద్ధాప్యంలో ఒంటరితనం, దుఃఖం వంటి అంశాలను చిత్రీకరిస్తూ, యువతకు వివాహం, కుటుంబం ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి. డబుల్ ఇన్‌కమ్, పిల్లలు లేని జీవితం దుర్భరంగా మారుతుందని కనువిప్పు కలిగించి, మంచి నిర్ణయం తీసుకునేలా ఈ సాంకేతిక వీడియోలు బలమైన సందేశాన్నిస్తున్నాయని చైనా చెబుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa