ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు సచివాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 25, 2019, 10:26 AM

అమరావతి : సీఎం జగన్​ అధ్యక్షతన నేడు సచివాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరగనుంది. కౌలు రైతులకు రుణాల పంపిణీపై బ్యాంకర్లతో చర్చించనున్నారు. ప్రస్తుత ఖరీప్ సీజన్​లో రూ.24 వేల కోట్ల రుణాలు ఇవ్వాలని.. అక్టోబరు 15 నుంచి రైతు భరోసా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ నేపథ్యంలో బ్యాంకర్ల సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే రైతు భరోసా కింద ఇచ్చే రూ.15,500ను ఇతర రుణాల కింద జమ చేయవద్దని ఆదేశించింది. ఈ విషయాన్ని బ్యాంకులకు స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa