ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మారిన బ్యాంకుల టైమింగ్స్..అక్టోబర్ 1 నుంచి అమలు

national |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2019, 04:44 PM

ప్రభుత్వ రంగ బ్యాంకు టైమింగ్స్ మారాయి. ఇక నుంచి ప్రభుత్వరంగ బ్యాంకులన్నీ ఒకే సమయంలో పని చేయనున్నాయి. ఇంతకుముందు ఉదయం 10.30 నుండి సాయంత్రం 4.30 వరకు ఉన్న బ్యాంకు టైమింగ్స్ ఇకపై ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బ్యాంకులు పని చేయనున్నాయి. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. మారిన బ్యాంకింగ్ టైమ్స్ అక్టోబర్ 1 నుంచి అమలవుతాయన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa