చైనాలో కరోనా మృతుల సంఖ్య ఆగడం లేదు. చైనాలో ఇప్పటి వరకు 132 మంది మృతి చెందారు. చైనాలో కొత్తగా 835 మందికి కరోనా వైరస్ సోకింది. చైనాలో కరోనా పాజిటివ్ కేసులు 6 వేలకు చేరాయి. కరోనా వైరస్ కారణంగా పలు నగరాలకు రవాణా బంద్ చేశారు. శ్రీనగర్, జర్మనీలో కరోనా వైరస్ తొలి కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా భారత్ విమానాశ్రయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa