ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలో కరోనాతో 65 మంది మృతి

national |  Suryaa Desk  | Published : Fri, Jun 12, 2020, 01:30 PM

దేశ రాజధాని ఢిల్లీపై కరోనా పంజా విసురుతోంది. గురువారం రాత్రి ఢిల్లీ వైద్యఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 1877 కరోనా కేసులు నమోదయ్యాయి. 486 మంది కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 65 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి ఢిల్లీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 34687కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారి నుంచి 12731 మంది కోలుకోగా మొత్తం 1085 మంది చనిపోయారు. ప్రస్తుతం ఢిల్లీలో 20,871 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa