వరికపూడిశెల ప్రాజెక్ట్ కి ఈ ఏడాది బడ్జెట్ లో 350 కోట్ల రూపాయల నిధులు కేటాయించడంపై పల్నాడు ప్రాంతానికి చెందిన వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. 70 యేళ్లుగా పల్నాటి ప్రజల కలగా మిగిలిపోయిన ప్రాజెక్ట్ వరికపూడిశెల అని, ఈ ఏడాది దీని నిర్మాణానికి నిధులు విడుదల చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో కలసి వారు సీఎం జగన్ ని కలిశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa