గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ కు చంద్రబాబు ఫోన్ చేశారు. అచ్చెన్నాయుడి ఆరోగ్యంపై చంద్రబాబు వాకబు చేశారు. రెండోసారి శాస్త్ర చికిత్స , ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు అరా తీశారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.... అచ్చెన్నాయుడికి రక్తస్రావం ఆగడం లేదని గుంటూరు డాక్టర్లు అన్నారని తెలిపారు. అందుకే మళ్ళీ శస్త్ర చికిత్స చేశామన్నారు. అత్యున్నత వైద్యం అందించాలని డాక్టర్లను కోరానని అయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa