రాజ్యసభ ఎన్నికల పోలింగ్ తుదిదశకు చేరుకున్నది. ఇప్పటివరకు 173 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. వంశీ, గిరి, కారణం ఓటు హక్కు వినియోగిందుకున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో అందరిచూపు ఆ ముగ్గురిపైనే ఉంది. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఎవరికీ ఓటువేశారనే అంశంపై ఉత్కంఠ నెలకొన్నది. ఉదయం నుంచి అసెంబ్లీలోనే ఉన్నా.. కాసేపటిక్రితం వంశీ, గిరి ఓటేశారు. పోలింగ్ ముగియడానికి 25 నిముషాల ముందు కరణం వచ్చారు. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభమౌతుంది. 6 గంటలకు ఫలితాలు వెలువడుతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa