ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్ అశ్విన్ సెంచరీ కొట్టాడు. కేవలం 135 బంతుల్లోనే అశ్విన్ 103 పరుగులు చేయడం విశేషం. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 9 వికెట్లు కోల్పోయి 268 పరుగులు చేసింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. కోహ్లీతో మంచి భాగస్వామ్యం నెలకొల్పిన అశ్విన్.. కోహ్లీ అవుట్ అయ్యాక కూడా పరుగులు రాబడుతూ అదరగొడుతున్నాడు. టెస్టుల్లో అశ్విన్ కి ఇది ఐదవ సెంచరీ కావడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa