తిరుమల శ్రీవారిని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయానికి కొంచెం సేపటి క్రితం ఆయన చేరుకున్నారు.అక్కడి నుంచి తిరుమలకు సచిన్ పయనమయ్యారు. రేపు ఉదయం వీఐపీ దర్శనంలో స్వామివారిని సచిన్ దర్శించుకోనున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa