వరంగల్ : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నేటి నుంచి వరంగల్ లో జరగనున్నాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలలో 2019 ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహంపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే పార్టీ భవిష్యత్ కార్యాచరణ, కేంద్ర పథకాలను ప్రజలలో ప్రచారం చేయడం తదితర అంశాలపై కూడా ఈ రాష్ట్రకార్యవర్గ సమావేశాలలో చర్చిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa