ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘోర ప్రమాదం.. 9 మంది మృతి

national |  Suryaa Desk  | Published : Fri, Apr 23, 2021, 01:57 PM

బీహార్‌ రాష్ట్రంలోని పాట్నా జిల్లా పీపాపుల్‌ వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ జీపు గంగా నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో జీపులో 15 మంది ఉన్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa