ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోవిడ్ చికిత్సకు మరో కొత్త ఔషధం

national |  Suryaa Desk  | Published : Fri, Apr 23, 2021, 03:38 PM

జైడస్ అనే సంస్థ కోవిడ్ చికిత్సకు "విరాఫిన్" అనే ఓ కొత్త ఔషధాన్ని తయారు చేసింది. ఆ ఔషధానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మధ్యస్థ కోవిడ్ లక్షణాలు ఉన్న రోగుల కోసం ఈ ఔషధాన్ని ఉపయోగించనున్నారు. ఈ విరాఫిన్ ఔషధం సింగిల్ డోస్ తోనే పనిచేయనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa