ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెప్టెంబర్ 1న తిరుమలలో రాష్ట్రపతి పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 30, 2017, 03:34 PM

భారత రాష్ట్రపతి హోదాలో రామ్ నాథ్ కోవింద్ తొలిసారిగా తిరుమలలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 1న తిరుమలకు ఆయన రానున్నారు. ఆ రోజు మధ్యాహ్నం తిరుమలకు చేరుకుని, మర్నాడు ఉదయం స్వామి వారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. కాగా, తిరుపతి స్విమ్స్ లో నిర్వహించే ఓ కార్యక్రమంలో రామ్ నాథ్ కోవింద్ పాల్గొననున్నట్టు సంబంధిత వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa