నిరుద్యోగులకు న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బీఈసీఐఎల్) శుభవార్త చెప్పింది. ఆయుష్ మంత్రిత్వశాఖ కార్యాలయంలో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ వివరాలు మీకోసం..
మొత్తం పోస్టుల సంఖ్య: 55
-మల్టీ టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్)–32,
-హౌస్‌కీపింగ్ స్టాఫ్–20,
-మాలి–01, సూపర్‌వైజర్–01,
-గార్బేజ్ కలెక్టర్–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఐదు, పదో తరగతి, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.15,908 నుంచి రూ.20,976 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: టెస్ట్/రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 10.12.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.becil.com/
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa