సంపూర్ణ గృహ హక్కు పథకం ను ప్రారంభించటానికి ఈ నెల 21 న ఏపీ సీఎం జగన్ తణుకులో పర్యటించనున్నారు. ఈ కార్యక్రమానికి బహిరంగ సభను తణుకు చిట్టూరి ఇంద్రయ్య కళాశాలలో ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, మంత్రి రంగ రాజు, ఎమ్మెల్యే కారుమూరి పరిశీలించారు.ఏపీ రాష్ట్రంలో 52 లక్షల మందికి సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని సీఎం అమలు చేయనున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa