తిరుపతిలోని నారాయణాద్రి నుంచి ఇంద్రకీలాద్రి వరకు అంధుల పాదయాత్ర ప్రారంబం అయినది. అంథులకు చట్టసభల్లో ఒక శాతం రిజర్వేషన్ అమలు చేయాలంటూ ప్రకాశం జిల్లాకు చెందిన పొన్నలూరి శ్రీనివాస ఫణి అధ్వర్యంలో ఈ పాదయాత్ర ప్రారంభమైంది. 415 కిలోమీటర్ల మేర అంథులు పాదయాత్ర చేయనున్నారు. జనవరి 26న విజయవాడకు పాదయాత్ర చేరుకోనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa